VIDEO: రీల్స్‌ పిచ్చి.. ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న యువకుడు

71చూసినవారు
నేటి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా బీహార్‌కు చెందిన ఓ యువకుడు మోటార్‌ సైకిల్‌పై డేంజరస్ స్టంట్స్ చేశాడు. మోటార్‌ సైకిల్‌పై వెళ్తూ చేతులు వదిలేసి, బండిపై నుంచొని మరీ స్టంట్స్ చేశాడు. బైక్‌పై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్