ఒక నెల పోతే కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాం. మరి ఈ తరుణంలో డిసెంబర్‌లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే.. ఈ నెలలో పుట్టిన వారికి అనారోగ్య సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది.అలాగే వీరు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేస్తారు. జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించేందుకు ఇష్టపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.