VIDEO: అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న విక్టరీ వెంకటేష్

1079చూసినవారు
TG: సంధ్య థియ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసానికి ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ పరామర్శించడానికి వెళ్లారు. అలాగే ఈ ఉదయం నటుడు విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్, రానా, నాగచైతన్య కూడా కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్