VIDEO: తమ్ముడి పెళ్లి ఇష్టం లేక.. అన్న ఏం చేశాడంటే?

43249చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో తమ్ముడు అమర్ పెళ్లి ఇష్టం లేక.. అన్న మాజహర్ విధ్వంసం సృష్టించాడు. నచ్చని పెళ్లి చేసుకున్నాడని దారుణానికి తెగించాడు. తమ్ముడికి పిల్లనిచ్చిన కుటుంబానికి చెందిన ఇంటికి నిన్న అర్థరాత్రి నిప్పు పెట్టాడు. అన్నాతమ్ముళ్ల మధ్య గొడవలతో శాంతినగర్ లో అమర్, వధువు నివాసం ఉంటున్నారు. సంవత్సరం క్రితం నిశ్చితార్థం చేసుకొని నిన్న ఎడపల్లిలో వివాహం చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన అన్న ఈ దారుణానికి ఒడిగట్టారు.

సంబంధిత పోస్ట్