సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన విజ‌య్ ఆంటోనీ మూవీ

80చూసినవారు
కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం తుఫాన్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్లలో విడుదలై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌కత్వం వహించగా, మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్