విఘ్నేశ్‌తో గొడవపై విజయ్‌ సేతుపతి క్లారిటీ!

50చూసినవారు
విఘ్నేశ్‌తో గొడవపై విజయ్‌ సేతుపతి క్లారిటీ!
హీరో విజయ్‌ సేతుపతి తాజాగా ‘మహారాజ’తో మరో హిట్‌ను అందుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో జరిగిన గొడవపై స్పందించారు. ఆయన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందన్నారు. ఏ నటుడికైనా దర్శకులతో విభేదాలు సాధారణమన్నారు. విఘ్నేశ్‌ ప్రతిభ ఉన్న దర్శకుడు ఎవరూ టచ్‌ చేయని కథలను గొప్పగా తీయగలరు. ఆయనపై నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టిస్తాడని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్