Oppo F27 Pro+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

52చూసినవారు
Oppo F27 Pro+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గం Oppo మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. Oppo F27 Pro+ పేరుతో మార్కెట్లోకి ఇటీవల కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 32,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ 15% డిస్కౌంట్‌‌తో రూ. 27,999కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.24వేలకే లభిస్తుండగా.. రూ.1000 వరకు బోనస్ కూడా లభిస్తుంది.

సంబంధిత పోస్ట్