మత్తడి దూకిన భూనీడు అమ్మచెరువు

593చూసినవారు
ఉమ్మడి మద్దూర్ మండలం భూనీడు గ్రామ శివారులోని అమ్మ చెరువు శనివారం ముత్తడి దూకింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోటకొండ, అభంగాపూర్, బండగొండ, కిషన్ నగర్ తదితర గ్రామాల నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఆయకట్టు కింద వరి నాట్లు వేసిన రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్