ఈనెల 15 మాజీ మంత్రి హరీష్ రావు రాక

550చూసినవారు
ఈనెల 15 మాజీ మంత్రి హరీష్ రావు రాక
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్