ఎన్కేపల్లిలో బిజెపి నేతల ప్రచారం

67చూసినవారు
కొడంగల్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో సోమవారం వికారాబాద్ జిల్లా బిజెపి కార్యదర్శి సూరారం రాకేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్