కోస్గి పట్టణంలో విద్యార్థులకు చెస్ పోటీలు

68చూసినవారు
విద్యార్థులు చెస్ పోటీలలో రాణించాలని, చెస్ పోటీ సలహాదారు వీరు మల్లేష్ అన్నారు. ఆదివారం డెమొక్రటిక్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కోస్గి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్