కొమ్మూరులో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

74చూసినవారు
కొమ్మూరులో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం
గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మహబూబ్నగర్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్