నిందితులను కఠినంగా శిక్షించాలి

74చూసినవారు
బొంరస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో శనివారం రాత్రి యువకులు కోల్ కత్తలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ను అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. నిందితులను కఠినంగా శిక్షించి, ఉరితీయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్