మద్దూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వంచర్ల గోపాల్

63చూసినవారు
మద్దూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వంచర్ల గోపాల్
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా వంచర్ల గోపాల్ ను పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వంచర్ల గోపాల్ మాట్లాడుతూ. మండలంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్