రోడ్డు ప్రమాదం తప్పిన పెను ప్రమాదం

70చూసినవారు
రోడ్డు ప్రమాదం తప్పిన పెను ప్రమాదం
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రూకన్పేట్ గేటు సమీపంలో మంగళవారం బీజాపూర్ నేషనల్ హైవే పై ఆటోను టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ఆటో బోల్తా కొట్టింది. ఆటో రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి పడడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్