అంబేద్కర్ జయంతి వేడుకలు

554చూసినవారు
అంబేద్కర్ జయంతి వేడుకలు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఆదివారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ చారి, సుదర్శన్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్