జిల్లా అధ్యక్షునిగా అరవింద్ రావు ఎన్నిక

81చూసినవారు
జిల్లా అధ్యక్షునిగా అరవింద్ రావు ఎన్నిక
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులు వైద్య ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా బ్రాహ్మణ సేవా సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ అరవింద్ రావు ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు వామన్ రావు, రవిబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్