మండల పంచాయతీ అధికారిగా భాస్కర్ గౌడ్

52చూసినవారు
మండల పంచాయతీ అధికారిగా భాస్కర్ గౌడ్
మండల పరిషత్తు కార్యాలయంలో నూతనంగా మండల పంచాయతీ అధికారి భాస్కర్ గౌడ్ ను నియమించామని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి రామకృష్ణ శనివారం తెలిపారు. నూతన పంచాయతీ అధికారిగా కుల్కచర్ల పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఆయన అన్నారు. మండల పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన పంచాయత్ కార్యదర్శి భాస్కర్ గౌడ్ ను శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్