కుల్కచర్లలో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలి

50చూసినవారు
కుల్కచర్లలో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలి
గత ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో పార్టీలకతీతంగా పాఠశాలలు అభివృద్ధి చెందాలని పనులు చేస్తే ఈ ప్రభుత్వం పనిచేసిన బిల్లులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తుంది. మన ఊరు మన బడి పనులు చేసిన కాంట్రాక్టర్స్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిగి పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్