బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

76చూసినవారు
బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాసాని జ్ఞానేశ్వర్కు పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాములు, అంజిలయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్