ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సత్కారం

65చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సత్కారం
పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామానికి చెందిన వనుపలి జనార్దన్ కి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినందుకుగాను, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శనివారం శాలువాతో సన్మానించి, ఘనంగా సత్కరించారు. జిల్లా ఉత్తమ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ అవార్డు పొందినందుకు గాను పలువురు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్