మహిళలపై ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ చౌరస్తా లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.