రైతులతో కలిసి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

57చూసినవారు
రైతులతో కలిసి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. పేదల జీవితాల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్