బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

56చూసినవారు
బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజును సోమవారం చన్ గోముల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ బాధితులకు బిజెపి అండగా ఉంటుందని, పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్