చౌడాపూర్ మండలములో తేలికపాటి వర్షం

82చూసినవారు
చౌడాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో వర్షం కురిసింది. మందిపల్, వీరపూర్, ముష్టిపల్లి, వివిధ గ్రామాలలో శనివారం వర్షం కురిసింది. విత్తనాలు నాటిన రైతులకు కొద్దిగా దైర్యం వచ్చింది. వర్షం పడితే విత్తనాలు వెయ్యడానికి ఇంకొంత మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ వర్షంతో రైతుల ముఖంలో ఆనందం చిగురించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్