అసెంబ్లీ యువ మోర్చా కన్వీనర్ గా మహిపాల్ నియామకం

79చూసినవారు
అసెంబ్లీ యువ మోర్చా కన్వీనర్ గా మహిపాల్ నియామకం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని సాల్వేడ్ గ్రామానికి చెందిన మైపాల్ పరిగి అసెంబ్లీ యువమోర్చా కన్వీనర్ గా నియామకం కావడం జరిగిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కష్టపడి పనిచేసిన వారికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని, నాకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అని అన్నారు.

సంబంధిత పోస్ట్