మల్లమ్మ కు ఇల్లు... జిల్లా కలెక్టర్ హామీ

68చూసినవారు
మల్లమ్మ కు ఇల్లు... జిల్లా కలెక్టర్ హామీ
పరిగి మండలం చిగురాల్ పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మల్లమ్మకు ఇల్లు లేని కారణంగా బాత్రూంలో నివాసం ఉంటుంది. విషయం తెలిసిన సీఎం ఆమెకు వెంటనే ఇల్లు కట్టించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చిగురాలపల్లిలో ఉంటున్న మల్లమ్మ ఇంటిని( బాత్రూం) పరిశీలించారు. త్వరలో మీకు ఇల్లు కట్టించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట పరిగి తహసీల్దార్ ఆనందరావు, ఎస్ ఐ సంతోష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్