వీధి నాటకాన్ని వీక్షించిన ఎమ్మెల్యే

566చూసినవారు
వీధి నాటకాన్ని వీక్షించిన ఎమ్మెల్యే
పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో భక్త సిరియాల వీధి నాటకాన్ని బుధవారం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి, రామ్మోహన్ రెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించు కోవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, డిసిసి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్