తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పరిగి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఆదివారం పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డికి సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే విధంగా 2024 తపస్ నూతన డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు తదితర సభ్యులు పాల్గొన్నారు.