విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్స్ పంపిణీ చేసిన శ్వేత

67చూసినవారు
విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్స్ పంపిణీ చేసిన శ్వేత
షాబాద్ మండల పరిధిలోని ఎంపిపిఎస్ ఆస్పల్లి గూడా ప్రధానోపాధ్యాయురాలు శ్వేత శనివారం తన కుటుంబం తరఫున ఎన్. జి. ఓ సంస్థ ద్వారా పటేల్ గూడా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, కూర్చోడానికి యోగ మ్యాట్స్, పాఠశాల విద్యార్థులందరికీ చెప్పులు అందించడం జరిగింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉపాధ్యాయులు ఖాజా పాషా, పాఠశాల విద్యార్థులు అభినందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్