భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

77చూసినవారు
భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు వ్యక్తిగతంగా ప్రతి సంవత్సరం రూ. 436 ప్రీమియం చెల్లించి భీమా నమోదు చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్