విరాళం అందజేసిన ఐనాపూర్ గ్రామవాసి ఆశన్న గౌడ్

63చూసినవారు
విరాళం అందజేసిన ఐనాపూర్ గ్రామవాసి ఆశన్న గౌడ్
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆదివారం వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ ఈడిగి యాదమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త ఆశన్న గౌడ్ ధ్యాన మందిర సభ్యులకు 20 వేల రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామ అభివృద్ధిలో భాగంగా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్