రాస్నంలో సావిత్రిబాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

83చూసినవారు
రాస్నంలో సావిత్రిబాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
వికారాబాద్ జిల్లా యలాల్ మండలం రాస్నం ప్రాథమిక పాఠశాలలో  శుక్రవారం ఉదయం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్