తాండూరు: సమ సమాజ స్థాపనకు రాజ్యాంగం

83చూసినవారు
1949 నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదించిన సందర్బంగా మంగళవారం సాయిపూర్ ప్రభుత్వ పాఠశాలలో 75వ "రాజ్యాంగ దినోత్సవం" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. అనంతరం రాజ్యాంగం పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు ప్రభులింగం గౌడ్, విద్యారాణి, సంధ్యారాణి, రాములు, గంగమ్మ ఉన్నారు.

సంబంధిత పోస్ట్