ప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం

52చూసినవారు
ప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం
తాండూరు పట్టణంలోని వివాదాస్పద భూమిని అధికారులు ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకున్నారు. తహసీల్దార్ తారాసింగ్, అధికారులు దగ్గరుండి ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేయించారు. వివరాల్లోకి వెళితే. తాండూరు పట్టణం సర్వేనెంబర్ 111లోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో 16 గుంటల భూమిపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ఆదేశాల తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్