వికారాబాద్ జిల్లాలో మొత్తం 9, 84, 068 మంది ఓటర్లు

73చూసినవారు
వికారాబాద్ జిల్లాలో మొత్తం 9, 84, 068 మంది ఓటర్లు
వికారాబాద్ జిల్లాలో మొత్తం 9, 84, 068 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4, 86, 109, స్త్రీలు 4, 97, 220, ట్రాన్స్ జెండర్లు 39 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో 2, 31, 679 మంది ఓటర్లు ఉండగా. తాండూరులో 2, 43, 849 మంది ఓటర్లు, పరిగి నియోజకవర్గంలో 2, 66, 273 మంది ఓటర్లు ఉండగా. కొడంగల్లో 2, 42, 267 మంది ఓటర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్