ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. వరుస వికెట్లు తీస్తూ ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్నారు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(7) స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. గత టెస్టులో సెంచరీతో మెరిసిన విరాట్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో నిలకడగా రాణిస్తున్న శుభ్ మన్ గిల్(31) సైతం ఆసీస్ ధాటికి చెతులెత్తేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 82/4.