భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎస్సీ బాలికల హాస్టల్లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని బ్రీతింగ్ ప్రాబ్లం తో అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు వార్డెన్ తెలిపారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా డాక్టర్లు ఉన్నట్లు సోమవారం రాత్రి తెలిపారు.