సరస్వతి పుష్కరాల ఏర్పాట్ల పై ఉన్నతాధికారులతో కమిటీ

66చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే సరస్వతీ నది పుష్కరాలపై గురువారం ఆరుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, దేవా దాయశాఖ ఆర్జేసీ, యాదగిరిగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపాల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఎస్ఈలు ఉండనున్నారు. పుష్కరాలకు రూ. 25 కోట్ల పనులు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్