పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించండి..

1324చూసినవారు
పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించండి..
జయశంకర్ జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో జాగిరి శ్రీవాణి అనే రైతు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కొత్త పట్టాదారు పాసుపుస్తకం వచ్చినా కూడా బయ్యారం గ్రామ వీఆర్వో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. పాస్ పుస్తకం నంబర్ T2407290148 అధికారులు స్పందించి, వీఆర్ఓ పై తగిన చర్యలు తీసుకుని పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్