సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం: సీఐ

73చూసినవారు
సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం: సీఐ
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో ఇటీవల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసి కెమెరాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. స్పందించిన కాలనీ వాసులు సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోగా ఆదివారం సీఐ నరేష్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ సీసి కెమెరాల ఏర్పాటు అభినందనీయమని సీసి కెమెరాలతో నేరాలు అదుపులో ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్