మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ఆదివారం స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో భారీ మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 1,31,750 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా ఆదివారం 2,21,410 క్యూసెక్కుల ప్రవాహం పెరిగింది.