కాలేశ్వరంలో ఉచిత రక్తదాన శిబిరానికి స్పందన

73చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి సుష్మిత ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి 21 మంది యువకులు తరలివచ్చి రక్తాన్ని అందజేశారు. దీంతో వారికి వైద్యాధికారి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్