ఉత్తమ అధికారిగా ఎస్ఐ అభినవ్

78చూసినవారు
ఉత్తమ అధికారిగా ఎస్ఐ అభినవ్
ఉత్తమ అధికారిగా భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మ్యాక అభినవ్ ఎంపికయ్యారు. ఈ సందర్భముగా గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ పోదెం వీరయ్య ఎస్ఐ అభినవ్ కు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్