డోర్నకల్ లో జాతీయ జెండాకు అవమానం

77చూసినవారు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం చోటుచేసుకుంది. స్వాతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా తాడును వదలడంతో క్రిందకి జారీ నేలను తాకింది. వేంటనే అధికారి కోలుకుని జెండాను పైకి లాగారు. జాతీయ జెండా ఎగరవేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత పోస్ట్