డోర్నకల్: శబరిమలలో గుండెపోటుతో వెన్నారం వాసి మృతి

83చూసినవారు
డోర్నకల్: శబరిమలలో గుండెపోటుతో వెన్నారం వాసి మృతి
మహబూబాబాద్ జిల్లాడోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన కుదుళ్ల వీరన్న (48) శబరిమలలో గుండెపోటుతో మృతి చెందాడు.
అయ్యప్ప మాలదరణలో ఈ నెల మూడో తారీకున శబరిమలై కు దర్శనానికి బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున వీరన్న గుండెపోటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయన మరణవార్త తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్