మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మండలం లో సీతారాం తండ, బాలిం ధర్మారం, ఉల్లేపల్లి, భీచరాజపల్లి తాళ్లకల్ గ్రామాలలో ఎల్లంపేట లక్ష్మా తండ, పూసల తండలో మరియు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకులల్లో వైద్యశిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాల్లో మొత్తం 220మందికి పరీక్షించి మందులు పంపిణీ చేయడం జరిగింది.