హైవేపై మందు బాబుల హల్చల్

5604చూసినవారు
మూడు గంటల పాటు హైవేపై మందు బాబులు హల్చల్ సృష్టించిన సంఘటన మరిపెడ పట్టణంలో మంగళవారం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం మందు బాబులు అతిగా మధ్యం సేవించి రోడ్డుపై గొడవ కు తిగారు. పోలీసులు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్