ముల్కలపల్లిలో అనారోగ్యంతో వ్యక్తి మృతి

82చూసినవారు
ముల్కలపల్లిలో అనారోగ్యంతో వ్యక్తి మృతి
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం ఓ వ్యక్తి అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కన్నెగంటి రమేష్ (30) అనారోగ్యంతో మృతి చెందాడని వారు తెలిపారు. మృతుడికి భార్య మౌనిక, కూతురు సాహితి 3 సంవత్సరాలు, 4 రోజుల పాప ఉన్నారు. మానవ దృక్పథంతో దాతలు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్