మరిపెడ: పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

84చూసినవారు
మరిపెడ: పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
ఉమ్మడి వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆకస్మికంగా
తనిఖీ చేసారు. బుధవారం నిర్వహించిన ఈ తనిఖీలో భాగంగా నిర్వహిస్తున్న హాజరు పట్టికతో పాటు పలు కార్యాలయ రిజిస్టర్ లను పరిశీలించి సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్